Tuesday, November 11, 2008

విధ్యార్ది ప్రపంచం.

అసలేక్కడుంది ఓకేపుట కాలేజీ కి రకపోతే చేయి విరిగేలే కొడతారా ??????????
మా కాలేజీ లో స్త్దేంట్ కాలేజీ కి రాలేదని మా ప్రిన్సిపాల్ చేయి విరిచేసేసాడు ఇలా చేయడం ఎంతవార్కు నయము చెప్పండి స్టూడెంట్ కి కావలసినంత ఫ్రీడం లేదు బానిసల్లా చూస్తున్నారు చదివేది వల్ల కోసమా మనకోసమ అనే డౌట్వస్తుంది ఒక పుట రాలేదని చేయివిరిస్తే ఒక నెల అసలు కాలేజీ కి రాకుండా చేసిన ఆ ప్రిన్సిపాల్ ని ఎం చేయాలి చెప్పండి .దీనిపై మీ ఉద్దేయశాన్ని నాకు మెయిల్ చేయండి ప్లీజ్ న మెయిల్ ఐడి (balnesunil1005@gmail.com)

No comments: